Saturday, April 25, 2026
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh | విజయ డైరీ విషయంలో సమీక్షిస్తున్నాం..

Nara Lokesh | విజయ డైరీ విషయంలో సమీక్షిస్తున్నాం..

  • స్పందించిన మంత్రి నారా లోకేష్..

‘విజయ’ డెయిరీ విషయం లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి చేసిన అభ్యంతరాలపై తాము సమీక్షిస్తున్నట్టు ఏపీ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. విజయ డెయిరీ పాల శాంపిళ్లు తీసుకొని ఏపీడీడీసీఎఫ్‌ నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.తెలంగాణ వార్తలు

- Advertisement -
RELATED ARTICLES

Latest News