Tuesday, March 3, 2026
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu | స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్

CM Chandrababu | స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్

మన దేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగాన్ని(Constitution) అందించిన భారతరత్న(Bharataratna) బి.ఆర్.అంబేద్కర్(BR Ambedkar) వర్థంతి(Death Anniversary) సందర్భంగా ఆ మహనీయునికి ఏపీ సీఎం (AP CM) చంద్రబాబు నివాళులు అర్పించారు. నేడు సమాజంలో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందంటే, వారి స్వరం బలంగా వినిపిస్తోందంటే, వారు తగిన రక్షణ, గౌరవం పొందుతున్నారంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం.

అణగారిన వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత (Inspirational) ఆయన. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని సూచించారు. రాజ్యాంగంలో హక్కులతోపాటు బాధ్యతలనూ పాటించడమే అంబేద్కర్‌కి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News