Sunday, April 5, 2026
Homeఆదిలాబాద్Khanapur | ఖానాపూర్ మున్సిపల్‌లో బీజేపీకి ఘన విజయం

Khanapur | ఖానాపూర్ మున్సిపల్‌లో బీజేపీకి ఘన విజయం

ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠ భరితంగా ముగిసింది. ఛైర్పర్సన్ బీజేపీ అభ్యర్థి అంకం మౌలిక ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఓటింగ్లో ఏడుగురు కౌన్సిలర్లు ఆమెకు మద్దతు తెలపడంతో, ఎన్నికల అధికారులు ఛైర్పర్సన్ ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగిన ఈ ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వైస్ ఛైర్మన్ ఎన్నిక కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News