Tuesday, February 3, 2026
Homeబిజినెస్Airtel | మీరు ఎయిర్ టెల్ నెట్ వర్క్ వాడుతున్నారా..?

Airtel | మీరు ఎయిర్ టెల్ నెట్ వర్క్ వాడుతున్నారా..?

  • ఇప్పుడు చూడండి ఏమి జరిగిందో..?

భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు షాకిచ్చింది. చాలా మంది వినియోగదారులను నిరాశపరుస్తూ ఓ ఫ్రీ సర్వీస్‌ను నిలిపివేసింది. ఎయిర్‌టెల్ వినియోగదారులు ఇకపై పర్ ప్లెక్స్ సిటీ ప్రోకు ఉచిత సభ్యత్వాన్ని పొందరని టెలికాం ఆపరేటర్ అధికారికంగా ధృవీకరించింది. ఈ నిర్ణయం చాలా మంది కస్టమర్లను ఆశ్చర్యపరిచినప్పటికీ, ఇది ఎయిర్‌టెల్ నిబంధనలు షరతులకు అనుగుణంగా ఉంటుంది. ఆఫర్ ప్రారంభించినప్పుడు ఇది దీర్ఘకాలిక ఉచిత ప్రయోజనం కాదని, నిర్ణీత వ్యవధి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టంగా పేర్కొంది. రూ.17,000 విలువైన పర్ ప్లెక్స్ సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రయోజనం ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News