Thursday, March 5, 2026
Homeరంగారెడ్డిAbdullahpurmet | విద్యుత్ సమస్యలపై పర్యాటన.

Abdullahpurmet | విద్యుత్ సమస్యలపై పర్యాటన.

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రంలో మంగళవారము ఉదయం 4వ, 5వ వార్డులలో ఉన్న విద్యుత్ స్తంభాల గురించి, విద్యుత్ స్తంభాల కింద ఉన్న చెట్లను తొలగించడం గురించి విద్యుత్ అధికారి ఎ.ఈ నరేందర్ నాయక్ తో చర్చించి, ఆయా వార్డులలో పర్య టించినా అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్, వార్డ్ సభ్యులు మొగుళ్ళ జీవన్ కుమార్ రెడ్డి,మాచగోని మహేందర్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, బోడుసు రాఘవేందర్ యాదవ్.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కరెంట్ సమస్యలు రాకుండా చూడాలని ఏఈ కి చెప్పడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News