Friday, October 3, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్ఓట్ చోరీ … ఏమి నీ వైఖరీ?…

ఓట్ చోరీ … ఏమి నీ వైఖరీ?…

ప్రెస్ మీట్ లో పార్లమెంటు దేవాలయంలో..
ఓట్ చోరీ ఓట్ చోరీ అని గలమెత్తిన ఓ
యువజ్వాల! పక్క పార్టీలో ఉండి మరో గుర్తుతో
గెలిచిన వారితో చెయ్యి కలిపి.. చేతిలో
కలిపేసుకుంటే, పార్టీ ఫిరాయింపులను
ప్రోత్సహిస్తుంటే ఏమైంది నీ స్వరం?
ఎందుకని ప్రశ్నించవు? ఇది పార్టీ ఫిరాయింపే
కదా! రాజ్యాంగ ఉల్లంఘనే కదా! ఓట్ చోరీ అని
ప్రగల్బాలు పలుకుతున్న యువ నేత! తెలంగాణలో
జరుగుతున్న ఈ ఘోరం కనపడదా? ఎం దుకు ఈ
ద్వంద్వ వైఖరి? దేనికి నిదర్శనం?
ఏమిటి ఈ రెండు నాలుకల ధోరణి? రాహుల్ జీ,
ఢిల్లీ చూసే ముందు తెలంగాణ చూడండి..
ఆ తర్వాత మాట్లాడదాం…

  • జ్వాల
RELATED ARTICLES
- Advertisment -

Latest News