వాతావరణంలో మార్పుల గాధ, జీవన శైలిలో తారుమార్పు సాక్ష్యాధ, వర్షం కురిస్తే కుండపోత, కురవకపోతే ఎండమోత, కర్షకుల ఆశలు మట్టి మాసి, విత్తనాలే అప్పుల భారమై, పంటలు పాడైతే కన్నీటి కాసి, గింజగింజకు రైతు వేదనాసి. వ్యాపారుల గోదాంలు లాభాల దందా, ధరల ఆటలు చేసి పేదోళ్లందా, మార్కెట్లో పెరుగుతున్న ధరల వాత, కూలీల పొట్టలో మాత్రం ఆకలి పాట. ప్రకృతి మెలకువ చెబుతున్న సంకేతం, మానవుడు ఆలోచించే సమయం ఇది..
- Advertisment -