భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టింది అన్నట్టుగా నేటి పిల్లల వ్యవహారం కూడా అట్లనే ఉన్నది. స్కూల్లో తప్పు చేసినా కొట్టకూడదు.. కనీసం మందలించకూడదు.. గురువంటే భయం లేదు, గౌరవం అంతకంటే లేదు. మరి అలాంటప్పుడు చదువు.. సంస్కారం ఎట్లా వస్తుంది..? మా వాడు చదువకున్నా పర్వాలేదు దండన మాత్రం వద్దు అంటున్నారు కొందరు తల్లిదండ్రులు. అందుకే పెద్దయ్యాక చెడు మార్గంలో పయనించి ఇతరుల జీవితాలు నాశనం చేస్తూ, చేజేతులా వారి జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు. కావున ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులారా..
– అరుణ్ రెడ్డి పన్నాల.
Aaj Ki Baath|ఆజ్ కీ బాత్
RELATED ARTICLES
- Advertisment -