Saturday, October 4, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్బీసీ నినాదం ఎక్కడపాయే మ‌ల్ల‌న్న‌..

బీసీ నినాదం ఎక్కడపాయే మ‌ల్ల‌న్న‌..

తెలంగాణ రాష్ట్రంలో బీసీల జోరు..
రెండక్షరాల పదమే లేని పార్టీ పేరు..
దాన్ని ఆసరా చేసుకొని ఎంతోమంది మేధావులు ఆరాటపడుతున్న తీరు..
బీసీ బీసీ అంటూ నినాదాల హోరు..
తెల్లారి లేస్తే బీసీ అనే తీన్మార్ తీరు..అది విన్న తెలంగాణా జనులు బేజారు
తీన్మార్ మల్లన్న పోరు రాజ్యాధికారానికా..?
అయ్యో పార్టీ పేరులో బీసీ పేరే మర్చిపోయాడే..
మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల కోసం కాదా?
ఇప్పుడన్నా బీసీ పదం చేర్చేనా లేక ఆ రెండక్షరాలు మరిచిపోయేనా..
అయ్యో మల్లన్న.. మేమంటున్న మాట కాదిది.
తెలంగాణా మేధావుల్లో మెదులుతున్న ముచ్చట ఇది

  • వి.ఎస్ గౌడ్‌
RELATED ARTICLES
- Advertisment -

Latest News