ఇన్ని రోజులు మనకు కనిపించనోళ్లు.. మళ్లీ గడప ముందుకు వస్తుండ్రు. ఓటరన్నా(Voter).. వీళ్ల కథేంది?. సమస్యలంటే పరారైనోళ్లు.. మళ్లీ వస్తుండ్రు. జర భద్రం(Be Careful). ప్రజలంటే(Public) నిర్లక్ష్యం(Neglect). ఐదేళ్లు కనిపించని ముఖాలు.. మళ్లీ నీ ఇంటి ముందు ప్రత్యక్షమవుతుండ్రు. ఓట్ల కోసం ఇప్పుడు నటనతో, అబద్ధాల అందగాళ్లు మళ్లీ వస్తుండ్రు. రోడ్లు చెదిరినా పట్టించుకోనోళ్లు ఏ మొహం పెట్టుకొని వస్తుండ్రు? ఒకసారి అడగవా ఓటరన్నా. ఈసారి మోసపు మాటలకు బ్రేక్‌లు వేస్తాం అంటుండ్రు ఓటర్లు. మునిసిపల్ ఎన్నికల్లో(Municipal Elections) ఓటర్లు నాయకులకు గడ్డి గట్టిగానే పెట్టేట్లు కనబడుతోంది.
- నాగిరెడ్డి కేరెల్లి
- Advertisement -
