Friday, April 17, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baat | కులం పునాదులపై

Aaj Ki Baat | కులం పునాదులపై

గ్రామాల్లో(Villages) కుల(Caste) పిచ్చి బలంగా ఉంది. తరాలు(Generations) మారినా దాన్ని ఇంకా ఎవరూ మార్చలేరు. చదువు(Study) లేకున్నా సంస్కారం లేకున్నా నీతీ నిజాయితీతో అసలే పని లేదు. నీ కులాన్ని నమ్ముకొని నిలబడితే చాలు. నిన్ను లీడర్‌(Leader)ను చేసే బాధ్యతలు.. వారివే ఎక్కువ శాతం. కులం అనే బీజం మీదనే బయటపడ్డ కొన్ని చోట్ల యువత(Youth)కి అవకాశం ఇచ్చి మార్పుకి బాటలు వేసిన గ్రామాలు ఎన్నో.

  • ముచ్కూర్ సుమన్ గౌడ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News