Friday, March 6, 2026
Homeరంగారెడ్డిCalendar | ఆదాబ్ హైదరాబాద్ క్యాలెండర్ ఆవిష్కరణ

Calendar | ఆదాబ్ హైదరాబాద్ క్యాలెండర్ ఆవిష్కరణ

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ బుధవారం 2026 సంవత్సర ఆదాబ్ హైదరాబాద్ నూతన తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను కౌసల్య కాలనీలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాబ్ హైదరాబాద్ పత్రిక తమ కథనాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. సంచలన వార్తా కథనాలకు ఆదాబ్ పత్రిక కేరాఫ్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, చందు,రమణ,సాయి బాబా తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News