Friday, October 3, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్14వ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు

14వ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు

నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న‌ మీ కృషి ప్రశంసనీయం..
మీ వాక్యాలు వెలుగులు నింపాలి.. మీ విలువలు మార్గదర్శనం కావాలి..
మీ కలం ప్రజల గొంతుక‌వ్వాలి.. మీ దిశ ప్రజాస్వామ్యానికి పటముగా నిల‌వాలి..
ప్రజల బలహీన స్వరం మీ పేజీలపై బలమైన శబ్దంగా మారాలి..
మీ ప్రశ్నలు.. పాలకులకు జవాబు అడిగే ధైర్యానికి ప్రతీకవ్వాలి
మీ 14 ఏళ్ల ప్ర‌యాణం ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూర్చింది.
ఈ అంకితభావానికి శిరసు వంచి అభినందనలు తెలియజేస్తున్నాం..

RELATED ARTICLES
- Advertisment -

Latest News