ఉమెన్స్ వరల్డ్ కప్ (Women World Cup) విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ క్రికెటర్ (Telangana Cricketer) అరుంధతిరెడ్డికి ఘన స్వాగతం (Grand Welcome) లభించింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచనలు, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Sports Minister Vakiti Srihari) ఆదేశాలతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద అరుంధతిరెడ్డికి సాదర స్వాగతం పలికారు. వరల్డ్ కప్‌లో ఆమె ఆటతీరు తెలంగాణ క్రీడాకారిణుల ప్రతిభకు నిదర్శనమని అన్నారు. అరుంధతిరెడ్డి రాష్ట్రానికి గర్వకారణమని ప్రశంసించారు. శాలువా కప్పి సత్కరించారు.
- Advertisement -
