ఈ నెల 19 నుంచి 29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరగనున్న నేపథ్యంలో రచయితల(Writers)కు గమనిక. తమ పుస్తకాలను తెలంగాణ బుక్ ట్రస్ట్ స్టాల్(Telangana Book Trust Stall)లో ప్రదర్శించాలనుకునే రచయితలు ఈ నెల 15లోపు సంప్రదించగలరు. రచనలను (ప్రతి పుస్తకం 5 కాపీలు మాత్రమే) తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యాలయానికి ఈ నెల 15లోపు పంపించాలని మనవి. తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యాలయం చిరునామా(Address): ఇంటి నం 1-1-80/15, మొదటి అంతస్తు, స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ 43, ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్, 500020. ఫోన్ నంబర్: 7207379241. ఈ మేరకు తెలంగాణ బుక్ ట్రస్ట్ తరఫున కోయ చంద్రమోహన్ (Koya Chadramohan) ప్రకటన విడుదల చేశారు.
- Advertisement -
