Homeమెదక్‌Diwali Greetings | హరీశ్ రావుకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Diwali Greetings | హరీశ్ రావుకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సదాశివపేట: మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు హరీశ్ రావు ను సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, జైపాల్ రెడ్డి, మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి(Diwali Greetings) పండుగను పురస్కరించుకుని ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు గారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News