HomeజాతీయంTamil Nadu CM Vijay | బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయ్..

Tamil Nadu CM Vijay | బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయ్..

  • ప్రత్యేక పూజలు నిర్వహించిన తమిళనాడు సీఎం..
  • విజయ్ కి ఆశీర్వచనం అందించిన వేదపండితులు..
  • ఏపీ సీఎం తో భేటీ కానున్న తమిళనాడు సీఎం..
  • ఇరువురి మధ్య పలు విషయాలు చర్చకువచ్చే అవకాశం..

ఆంద్ర ప్రదేశ్ విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు తమిళనాడు ‘సీఎం విజయ్’.. అమ్మవారి ఆలయ ధ్వజస్తంభానికి ఆయన భక్తితో నమస్కరించుకున్నారు.. అంతరాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు.. తమిళనాడు సీఎం విజయ్‌కు(Tamil Nadu CM Vijay)వేదపండితుల ఆశీర్వచనం అందించారు.. ఆయనకు ప్రసాదాలు అందించారు.. అనంతరం ఆయన ఏపీ సీఎం చంద్రబాబును కలవడానికి బయలుదేరి వెళ్లారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News