Homeఆదాబ్ ప్రత్యేకంInvitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వాసర్షికోత్సవానికి ఆహ్వానం..

Invitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వాసర్షికోత్సవానికి ఆహ్వానం..

  • మీడియా ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందించిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ

మా అక్షరం అవినీతిపై అస్త్రం అంటూ ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధిగా ఉంటూ.. జర్నలిజంలో అలుపెరుగని అక్షర పోరాటం చేస్తూ.. అందరి ఆదరాభిమానాలను చూరగొంటూ.. 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కొనసాగించి, విజయవంతమైన 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టి.. అప్రతిహతంగా సాగిపోతున్న ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక తమ 15వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటోంది.. ఈనెల 26నాడు రవీంద్రభారతి వేదికగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్న శుభసందర్భంలో.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, వెంకట కృష్ణ, హిందీ మిలాప్ ఎండీ విప్మా వీర్ లకు ఆహ్వానపత్రిక అందించారు ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ.. ఈ సందర్భంగా ఆహ్వానపత్రిక అందుకున్న వారు తప్పకుండా కార్యక్రమానికి హారాజవుతామని తెలుపుతూ ఆదాబ్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు అందజేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News