HomeసినిమాOTT Release | ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ డేట్ పోస్టర్

OTT Release | ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ డేట్ పోస్టర్

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.

సెప్టెంబర్ 18 నుంచి  నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ డేట్ లాంచింగ్ పోస్టర్ ని స్టార్ బాయ్ సిద్దుజొన్నలగడ్డ లాంచ్ చేశారు.  

- Advertisement -

ఈ చిత్రంలో హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి, శ్రీ విద్యా, మహేందర్, ప్రేమ్ సాగర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి అజయ్ అరసాడ సంగీతం అందించగా, శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ. జానీ షేక్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, లిఖిత్ లీ ఎడిటర్‌గా, సాయి ప్రావలిక కాస్ట్యూమ్ డిజైనర్‌గా, పీవీజీ విశ్వనాథ్ లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.

తారాగణం : హర్ష చెముడు, హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి, శ్రీ విద్యా, మహేందర్, ప్రేమ్ సాగర్

దర్శకత్వం – బాబు డేగల
నిర్మాత – చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల
క్రియేటివ్ నిర్మాతలు – రాజ్ సుహాస్ ప్రమదేష్  v
సంగీతం – అజయ్ అరసాద
DOP – శక్తి అరవింద్
ప్రొడక్షన్ డిజైనర్ – జానీ షేక్
ఎడిటర్ – లికిత్ లీ
కాస్ట్యూమ్ డిజైనర్ – సాయి ప్రవళిక
లైన్ ప్రొడ్యూసర్ – పివిజి విశ్వనాథ్
పీఆర్వో: వంశీ శేఖర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News