Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | కాక్రోచ్ నిరసన ఫలించినట్టేనా..?

Aaj Ki Baath | కాక్రోచ్ నిరసన ఫలించినట్టేనా..?

కాక్రోచ్ నిరసన ఫలించినట్టేనా..? కేంద్ర
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన
సమస్య తీరిపోయినట్లేనా..?
నీట్ పేపర్ లీక్ అయ్యాక ప్రాణాలు కోల్పోయిన
విద్యార్థుల కుటుంబాల పరిస్థితి ఏమిటి..? వారికి
న్యాయం జరుగుతుందా..? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు,
శిక్షలు, జరిమానాలు అక్రమాలను
ఆపగలుగుతాయా..? ఈ నిరసనల్లో పాల్గొన్న
నిజమైన విద్యార్థులు ఎందరు..? ఉద్రిక్తతలను
రెచ్చగొట్టడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు
ఎందరు..? అసలు వారెవరు..? మూలాల నుంచి
ప్రక్షాళన మొదలవ్వాలి.. రాజకీయ
ప్రయోజనాలను పక్కనబెట్టి.. ప్రభుత్వాలనే
నమ్ముకున్న ప్రజలను పట్టించుకోండి.. ఒక్కోసారి
ఓటరైనా క్షమిస్తాడేమో..? మనల్ని ఎప్పుడూ
గమనిస్తున్న మూడో కన్ను క్షమించే ప్రశ్నే లేదు..
ఎంత చేస్తావో..? అంత మీకు తిరిగి వస్తుంది..

  • బీ కేర్ ఫుల్..
- Advertisement -
RELATED ARTICLES

Latest News