ఖరీఫ్ కాలం వచ్చిన గాని జాడ కానరాని నైరుతి రుతుపవనాలు… ఉవ్వెత్తున పెరిగిన ఎరువుల మందుల ధరలు…విత్తనం విత్తినప్పటి నుండి ఏపుగా పెరిగి అమ్ముకునేదాక అడుగడుగునా అరిగోసలేనాయే.. ఏమి మిగలకపాయే… అప్పులు ఆకాశాన్ని తాకవట్టే.. ఈ కాలక్రమేనా ప్రతి ఏటా ఆ వాన దేవుడు కూడా సమయానికి వర్షాలు కురవకుండా ఆగం జేసి పగబట్టిండు.. ఇంకెక్కడ మంచిగా బ్రతికేది…ఇంగేప్పుడు భవిష్యత్ బాగుండేది.. నా రైతన్న జీవితం రాజుగా మారేది… కలేనా…?
- మోతే శివకుమార్
- Advertisement -
