Saturday, May 30, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | త్యాగాల చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోం

Aaj Ki Baath | త్యాగాల చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోం

తెలంగాణ అనే పదం మీకు డిక్షనరీలో కనపడకపోవచ్చు.. కానీ తెలంగాణ అనే పదం ప్రతి తెలంగాణ పౌరుడి రక్తంలో సలసల మరుగుతూ ఉంది.. తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు ఎంతో మంది పోరాట వీరుల ఆత్మబలిదానాలు చేసుకున్న గడ్డ తెలంగాణ గడ్డ.. తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తూ పదవులు అనుభవించిన రాజకీయ నాయకులు, మీ రాజకీయ పార్టీ నాయకుల మెప్పు కోసం.. మీ మనుగడ కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర చరిత్రను కించపరుస్తూ అవమానపరుస్తూ.. వక్రీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు.. ఈ పోరాటం ఉదృతం చేస్తాం.. ఎంతైనా రాజకీయ నాయకులు కదా.. మీకు అనుకూలంగా మీ మాటలను ఇటు.. అటుగా మారుస్తుంటారు.. ఇది అలవాటేగా కొత్తేమీ కాదు..

  • ఎం. శివకుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News