భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో కో ఆప్షన్ల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన కోఆప్షన్లకు (కోరే పవన్ కుమార్, ఆగిరి లావణ్య, ఎం.డి. అఫ్రోజ్ పాష, ఎం.డి. తన్విరా సుల్తానా) గార్లకు శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ. జి. మధుసూదన్ రెడ్డి(GMR)
- Advertisement -
