Homeబిజినెస్SAS | మరో భారీ ఆర్డర్ దక్కించుకున్న సిగ్మా..

SAS | మరో భారీ ఆర్డర్ దక్కించుకున్న సిగ్మా..

  • అమెరికాకు చెందిన కస్టమర్ కు ఫిరంగి గుండ్ల సరఫరా అవకాశం..
  • వచ్చే పదినెలల్లో ఆర్డర్ పూర్తి చేయాల్సి ఉంటుంది..

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ మరో భారీ ఆర్డర్‌ను దక్కించుకున్నది. ఉత్తర అమెరికాకు చెందిన కస్టమర్‌కు 11.4 మిలియన్‌ డాలర్ల(రూ.107 కోట్ల) విలువైన 90 వేల 155 ఎంఎం ఫిరంగి గుండ్లను సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఈ ఆర్డర్‌ను వచ్చే పది నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని, అంతర్జాతీయ డిఫెన్స్‌ తయారీ రంగంలో తనదైన ముద్ర వేయడానికి ఈ ఆర్డర్‌ ఎంతో కీలకమని కంపెనీ సీఈవో సునీల్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News