Friday, May 8, 2026
Homeఆదిలాబాద్Census | మే 11నుండి ఇండ్ల గణన

Census | మే 11నుండి ఇండ్ల గణన

సెన్సెస్ -2027 లో బాగంగా మొదటి దశ ఇండ్ల గణన మే -11 నుండి ప్రారంభించనట్టు ఛార్జ్ ఆఫీసర్ మునిసిపల్ కమీషనర్ తన్నీరు రమేష్ ఈ రోజు గురువారం కిట్స్ మరియు సంబందిత మెటీరియల్ ను ఎనుమరేట్ర్లకు మరియు సుపెర్విజర్లుకు పంపిణి చేయడం జరిగింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రజలందరూ ఇంటి వద్దకు వచ్చిన ఎనుమరేట్ర్లకు తగిన సమాచారము ఇచ్చి సహకరించగలరు, కోరారు

ఈ కార్యక్రమములో ఛార్జ్ ఆఫీసర్ మునిసిపల్ కమీషనర్ తన్నీరు రమేష్, మేనేజర్ మజర్, పి ఓ చంద్రశేఖర్, ఫీల్డ్ త్రైనేర్స్, ఎనుమరేట్ర్లకు మరియు సుపెర్విజర్లు, టి పి బి ఓ లు టెక్నికల్ అసిస్టెంట్ రాజ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News