- 165 పరుగులకే ఆల్ అవుట్..
- ట్రావిస్ హెడ్ అర్ధ శతకం..
సొంతగడ్డపై భారీ స్కోర్‌తో కోల్‌కతాను భయపెట్టాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా తడబడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(61) మెరుపు అర్ధ శతకతో భారీ స్కోర్‌కు పునాది వేసినా.. మిడిలాడ్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇషాన్ కిషన్(42) నిలబడినా అతడికి సహకరించేవాళ్లు కరువయ్యారు. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3-36), సునీల్ నరైన్(2-31)లు వికెట్ల వేటతో సన్‌రైజర్స్ హిట్లర్లకు కళ్లెం వేశారు. ఇంకేముంది.. 48 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 165కే ఆలౌటయ్యింది.
- Advertisement -
