Friday, May 1, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మే డే కార్మిక దినోత్సవ ప్రత్యేకం

Aaj Ki Baath | మే డే కార్మిక దినోత్సవ ప్రత్యేకం

రెక్కడితేనే గాని డొక్కాడని కూలి నాలి
చేసుకుని పూట గడిపే నిరుద్యోగులతో
కూడుకున్న కష్ట జీవుల కార్మికులం మనం..
ఇంకా ఎన్నిరోజులు మనం బానిస
కూలీలుగా బ్రతుకుదాం… మన జీవన
విధానానికి సామాన్య ప్రజలకు
అందుబాటులో హక్కులు, ప్రయోజనాలు
ఉండాలి గాని రాజకీయ నాయకులకు
అనుకూలంగా ఉండొద్దు. కాలానుగుణంగా
మారుతున్న సమాజంలో మనం కూడా మన
హక్కుల కొరకు పోరాడాలి.. మన హక్కులు
మనం సాధించే వరకు సంఘటితంగా
ముందడుగు వేయాలి.. ఇకనైనా ప్రశ్నిద్దాం..
అభివృధి చెందే ప్రయత్నం చేద్దాం.. మే డే
కార్మిక దినోత్సవం సందర్భంగా…

- Advertisement -
RELATED ARTICLES

Latest News