Saturday, April 18, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | చట్టసభల గడప దాటుతుంది అనుకున్న 'నారీ శక్తి'..

Aaj Ki Baath | చట్టసభల గడప దాటుతుంది అనుకున్న ‘నారీ శక్తి’..

చట్టసభల గడప దాటుతుంది అనుకున్న ‘నారీ శక్తి’.. కాలపరిమితి సంకెళ్లలో చిక్కుకుంది. హక్కును గుర్తించడం పాలకుల బాధ్యత అయితే, ఆ హక్కును కాలయాపన లేకుండా అందించడం ప్రజాస్వామ్య ధర్మం. డీలిమిటేషన్ అనేది రాజ్యాంగ ప్రక్రియ కావచ్చు.. కానీ స్త్రీ శక్తికి ప్రాతినిధ్యం కల్పించడంలో అడ్డంకి కాకూడదు. అప్పుడే అది సంపూర్ణ విజయం అవుతుంది.” నిజానికి మహిళా బిల్లు అమలు కావాలంటే 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ వరకు వేచి చూడాల్సిందే. ఇది ఒక రకంగా అందని ద్రాక్ష లాంటి పరిస్థితి అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News