- జీవన్ కుమార్ రెడ్డి.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా వారికీ ఘన నివాళు అర్పించిన BRSY ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి, అబ్దుల్లాపూర్ మెట్ వార్డ్ సభ్యులు మొగుళ్ళ జీవన్ కుమార్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు సామాజిక న్యాయం, సమానత్వం, అనగారిన వర్గాల అభివృద్దికై ఆయన చేసిన కృషి అపారామని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోని విద్యా, క్రమ శిక్షణ, సేవాభావంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ గ్రామ అంబేద్కర్ సంగం అధ్యక్షులు గుండె రాజు, గుండె శివ, వలిగొండ మహేష్ పాలుగోన్నారు..

- Advertisement -
