Wednesday, April 1, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఈ 'మూసీ ప్రక్షాళన' ఎవరి కోసం?

Aaj Ki Baath | ఈ ‘మూసీ ప్రక్షాళన’ ఎవరి కోసం?

మూసీ పునరుజ్జీవనం.. నదికి ఊపిరా? పేదవాడికి ఉరితాడులా? ప్రభుత్వ ప్రకటనల్లో ‘పునరుజ్జీవనం’.. పేదల గుడిసెల ముందు ‘మృత్యుశాసనం! మురికి కూపంలో మొలుస్తున్న వేల కోట్ల కమీషన్ల తామర పువ్వులు.. సామాన్యుడి కంట కన్నీరు పెట్టిస్తూ, పాలకుల ఖజానా నింపుకునే ఈ ‘మూసీ ప్రక్షాళన’ ఎవరి కోసం? అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అరాచకానికి అంతం లేదా? నదికి అందం రావాలి.. కానీ అది పేదవాడి గూడును కూల్చి కాదు. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ ‘రియల్ ఎస్టేట్’ దందాలో.. సామాన్యుడు బలిపశువు కాకూడదు.

  • బీ.వీ.ఆర్
- Advertisement -
RELATED ARTICLES

Latest News