Monday, March 23, 2026
Homeఆదిలాబాద్ABVP Leaders Arrest | ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్

ABVP Leaders Arrest | ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్

పెండింగ్ స్కాలర్షిప్ లను విడుదల కొరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టగా సోమవారం జిల్లా నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాలర్షిప్ లను విడుదల చేయకుండా విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News