Thursday, March 5, 2026
Homeభక్తిVastu Tips | ఇంట్లో శంఖం ఉందా..?

Vastu Tips | ఇంట్లో శంఖం ఉందా..?

  • ఒకసారి ఇది చదవండి తెలుస్తుంది..

ఇంట్లో వాస్తు సమస్యలు ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. అందుకే వాస్తు నిపుణులు ఎన్నో చిట్కాలను చెబుతూ ఉంటారు. ఇంట్లో ధనం, సుఖం, శాంతి పెరగాలంటే వాస్తు ప్రకారం ఒక చిట్కా ఉంది. మన సంప్రదాయాల్లో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయాల్లో పూజల సమయంలో శంఖం ఊదడం చూస్తూనే ఉంటాం. కానీ అది కేవలం ఆచారం మాత్రమే కాదు, దాని వెనుక వాస్తు నమ్మకాలు కూడా ఉన్నాయి. శంఖం శబ్దం ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుందని విశ్వసిస్తారు. అందుకే చాలామంది పూజ గదిలో శంఖాన్ని ఉంచుతారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News