Thursday, February 12, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath |కుదిరితే దావోస్లో డీల్.. లేకపోతే స్వరాష్ట్రాల్లో హల్ చల్..

Aaj Ki Baath |కుదిరితే దావోస్లో డీల్.. లేకపోతే స్వరాష్ట్రాల్లో హల్ చల్..

దావోస్లో చల్ల చల్లగా మంచు కురుస్తోంది.. మన నాయకులు వెచ్చ వెచ్చగా సేద తీరుతున్నారు.. అక్కడ పెట్టుబడులు తెస్తున్నామంటూ.. ఫోటోల మీద ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారు..అవి చూసి ఇక్కడ మనం మురిసిపోతున్నాం.. వారు కురిపించిన హామీల వర్షంలో తడుస్తూ.. ఏదైనా జరిగిపోతుందేమో అనుకుంటూ వణకిపోతున్నాం.. కాగా గురుశిష్యులైన ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కామన్ అజెండా ఒకటే.. కుదిరితే దావోస్లో డీల్.. లేకపోతే స్వరాష్ట్రాల్లో హల్ చల్..

- Advertisement -
RELATED ARTICLES

Latest News