Tuesday, February 10, 2026
Homeకరీంనగర్Excellence | సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

Excellence | సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

  • అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో బంగారు పతకాల పంట

సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్(ఎస్ ఓ ఎఫ్) వారు నిర్వహించినటువంటి అంతర్జాతీయ జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్(IGKO)లో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల(CBSE) విద్యార్థులు ప్రతిభ చాటి బంగారు పతకాలు సాధించారు బుధవారం వెలువడిన ఈ ఫలితాలలో సెయింట్ జార్జ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ప్రతిష్టాత్మకమైన ‘గోల్డ్ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్’ (Gold Medal of Excellence) సాధించినట్లు సెయింట్ జార్జ్ పారడైజ్ పాఠశాలల చైర్మన్ డాక్టర్ పి ఫాతిమా రెడ్డి తెలిపారు పథకాలు సాధించిన పలువురు

విద్యార్థుల వివివరాలు
4వ తరగతి: ఆర్యన్
5వ తరగతి: దేవాంశ్
6వ తరగతి: స్వీకృత్
7వ తరగతి: ఆదిత్య స్వామి,సిరి, ఇమ్మాన్యుయేల్
8వ తరగతి: సుశాంత్, యశశ్విన్ రెడ్డి, అనీష్ రావు
9వ తరగతి: విశాల్ పటేల్, హర్షిత్ రెడ్డి, వైష్విక్ రావ్.
10వ తరగతి: అక్షిత్, సాత్విక్, శ్రీచరణ్ తేజ
తమ విద్యార్థులు అంతర్జాతీయ జనరల్ నాలెడ్జి కూలింగ్ ప్యాడ్ లో అత్యంత ప్రతిభ చాటి పసిడి పథకాలు పొందడం తమకు ఎంతో గర్వకారణమని నిరంతర కృషి మరియు ఉపాధ్యాయుల సరైన మార్గదర్శకత్వం వల్లే ఈ ఘనత సాధ్యమైందని కొనియాడారు. విజేతలైన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News