Thursday, February 12, 2026
Homeఆరోగ్యంFruits | పండంటి ఆరోగ్యం

Fruits | పండంటి ఆరోగ్యం

రోజుకు ఒకటీ రెండు పండ్లు తినటం అందరం అలవాటు(Habit) చేసుకోవాలి. అవి ఆరోగ్యానికి(Health) మంచిది. తిన్న ఆహారం(Food) ఇబ్బంది లేకుండా అరగటం(Digestion)లో పండ్లు తోడ్పడతాయి. మోషన్ కూడా ఫ్రీగా (Free Motion) అవుతుంది. పండ్లు.. క్యాన్సర్(Cancer) రాకుండా రక్షిస్తాయి. ఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు(Vitamins), వాపు నివారకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ నుంచి కాపాడతాయి. షుగర్(Sugar) ఉన్నవాళ్లు కూడా పండ్లు తినొచ్చు. పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. మిగతా పండ్లతో పోల్చితే బనానాలో స్టార్చ్ మెటీరియల్ దండిగా ఉంటుంది. పండ్లు తిన్నవాళ్లలో షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. పండ్ల రసాల కన్నా పండ్లు తినటమే బెటర్.

- Advertisement -
RELATED ARTICLES

Latest News