బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 మంది అప్రెంటీస్(Apprentice)ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ చేసినవాళ్లు అర్హులు. స్టైపెండ్(Stipend) నెలకు రూ.12,300 ఇస్తారు. జనవరి 25లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఏపీ(AndhraPradesh)లో 11, తెలంగాణ(Telangana)లో 17 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్‌లో లేదా డిప్లొమాలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్(Merit List)ను తయారుచేస్తారు. పూర్తి వివరాలకు www.bankofmaharashtra.inను సందర్శించొచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసేముందు nats.education.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి.
- Advertisement -
