విజయవాడలో గురువారం జరిగిన ఆవకాయ(Avakaya) ఉత్సవాల(Celebrations) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. అనంతరం.. హౌస్ బోటు(House Boat)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యూరోపియన్ యూనియన్ అంబాసిడర్(Europen Union ambassador) హెర్వె డెల్ఫీ(Herve Delphin), ప్రజాపత్రినిధులు హాజరయ్యారు.
- Advertisement -
