స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా మల్కాజిగిరి జోనల్ కమీషనర్ సంచిత్ గంగ్వాన్ జవహర్ నగర్ పరిధిలో శానిటేషన్ పనుల నిర్వహణ మరియు డంపింగ్ యార్డ్, పవర్ ప్లాంట్‌ను మంగళవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో కీసర సర్కిల్ డిప్యూటి కమీషనర్ ఎన్ వసంత,అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
