ప్రధాని మోదీ(PM Modi) ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి(Akasavani)లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమానికి సంబంధించిన 129వ ఎపిసోడ్‌ను ఈ రోజు ప్రసారం చేశారు. ఈ సందర్భంగా ఆయన 2025వ సంవత్సరంలో మన దేశం గర్వంగా చెప్పుకునే క్షణాలను ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor), దేశ భద్రత, వందేమాతరం 150 ఏళ్లు, టీమిండియా మెన్స్ టీమ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవటం, మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవటం తదితర అంశాల గురించి పేర్కొన్నారు. శుభాన్షు శుక్లా(Shubhanshu Shukla), మహా కుంభమేళా (Mahakumbhamela), అయోధ్య గుడిలో ధ్వజారోహణ, ఏపీలోని నరసాపురం లేస్ క్రాఫ్ట్ వంటి వాటిపైనా మాట్లాడారు.
- Advertisement -
