అల్ప సంఖ్యాక వర్గాల(Minority) విద్యార్థులు(Students) ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం(Chief Minister’s Foreign Education Scheme) కింద 2026 జనవరి 19వ తేదీ దాక దరఖాస్తు చేసుకోవచ్చు. ఫాల్ సీజన్(Fall Season)కు సంబంధించి ఆన్లైన్లో అప్లై (Online Application) చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. ఇ-పాస్ పోర్టల్ (E-Pass Portal) ద్వారా దరఖాస్తు చేయాలని, ఆ అప్లికేషన్లకు అవసరమైన ధ్రువ పత్రాలను జత చేసి ఫిబ్రవరి 20లోగా సంబంధిత జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు.
- Advertisement -
