Wednesday, February 11, 2026
Homeస్పోర్ట్స్Messi Effect | క్రీడల శాఖ మంత్రి రాజీనామా

Messi Effect | క్రీడల శాఖ మంత్రి రాజీనామా

కోల్‌కతా(Kolkata)లో లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఘటనకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ (West Bengal) క్రీడా శాఖ మంత్రి (Sports Minister) అరూప్ బిశ్వాస్ (Aroop Biswas) రాజీనామా చేశారు. ఈ ఉద్రిక్తతలపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. స్టేడియంలో గందరగోళ పరిస్థితులు, అభిమానుల ఆగ్రహంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో దర్యాప్తు న్యాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీ(CM Mamatha Benar)కి లేఖ రాశారు. క్రీడల శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్‌ను అరెస్ట్ చేయాలని కూడా ప్రేక్షకుల నుంచి (ఘటన జరిగిన రోజు) డిమాండ్లు వచ్చాయి. విచారణలో భాగంగా డీజీపీ, పోలీస్ కమిషనర్, క్రీడల శాఖ ప్రధాన కార్యదర్శి తదితులకు నోటీసులు ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News