- సంబరాల్లో టిఆర్ఎస్, బీజేపీ నాయకులు.
వరంగల్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు ఇలాక అయినా పర్వతగిరి మండలం ఏనుగల్లు రెవెన్యూ గ్రామ పరిధిలో బి.ఆర్.ఎస్ బలపరిచిన సర్పంచ్ ఇతర సర్పంచ్లు ఘనవిజయం సాధించారు. బొంపెల్లి దేవేందర్రావు సొంత గ్రామం అయిన ఏనుగల్లు రెవెన్యూ గ్రామాన్ని గత ప్రభుత్వం మొత్తం 5గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయగా గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కేవలం మూడు సర్పంచులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు విజయం సాధించగా, తూర్పు తండా బి.ఆర్.ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, బట్టు తండా బి.జె.పి బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్ గా విజయం సాధించగా సంబంధిత కార్యకర్తలు ఆనందం వ్యక్తచేస్తున్నారు.
- Advertisement -
