Saturday, March 7, 2026
Homeకెరీర్ న్యూస్Railway | రైల్వేలో 2570 ఉద్యోగాలు

Railway | రైల్వేలో 2570 ఉద్యోగాలు

రైల్వేల్లో (Railways) దేశవ్యాప్తంగా జూనియర్ ఇంజనీర్(Junior Engineer), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (Depot Material Superintendent), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (Chemical & Metallurgical Assistant) పోస్టులు 2570 భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. నవంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(Computer Based Test), డాక్యుమెంట్ వెరిఫికేషన్(Document Verification), మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Examination) అనంతరం సెలెక్ట్ చేస్తారు. ఎంపికైనవారికి ప్రారంభ వేతనం రూ.35,400 ఇస్తారు. మరిన్ని వివరాల కోసం అన్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల వెబ్‌సైట్‌లను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News