- “రన్ పవర్ యూనిటీ” కార్యక్రమం నిర్వహణ…
ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి 2కె రన్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..నల్గొండ పట్టణం యన్.జి కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు 500 మంది పాల్గొని దేశ ఐక్యత ను చాటిచెప్పిన రన్ పవర్ యూనిటీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఎస్పీ ఘన నివాళులు అర్పించి దేశ సమగ్రత,ఐక్యత కోసం కృషి చేసిన గొప్ప దేశ భక్తుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ అని ఎస్పీ అన్నారు. పటేల్ ఆశయాలతో దేశ సమైక్యతకు పిలుపు…ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐలు ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాఘవరావు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు

- Advertisement -
