Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిKindness | పేదవారికి సహాయం చేస్తే ఆత్మ సంతృప్తి కలుగుతుంది

Kindness | పేదవారికి సహాయం చేస్తే ఆత్మ సంతృప్తి కలుగుతుంది

  • పేదింటి ఆడబిడ్డ కు పుస్తే మేట్టెలు అందజేత

మల్కాజిగిరి నియోజకవర్గం, వినాయక్ నగర్ లో సైకిల్ రిపేర్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్న కుమార్ కూతురు సౌజన్య వివాహానికి ఆనంద్ బాగ్ లో నివాసం ఉండే వ్యాపారవేత బోడిగే స్రవంతి కవిత శ్రీనివాస్ గౌడ్ లు పుస్తె మేట్టలను బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేదైనా కుమార్ సైకిల్ షాప్ లో రిపేరు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు, కుమార్ కూతురు వివాహానికి తమవంతుగా సహాయం చేయాలనే దృక్పథంతో సహకారాన్ని అందించామని, పేదవారికి సహాయం చేస్తే ఆత్మ సంతృప్తి కలుగుతుందని అందుకోసమే సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News