ఓరన్న ఓటరన్న.. నీ ఓటుకు విలువ (Value) కట్టకన్నా. నీ ఓటే నీ ఆయుధం (Weapon) అన్న! అభివృద్ధి (Development) వైపు పరుగు పెట్టన్నా. లేదంటే ఐదేళ్లు గోస తప్పదన్న. సుక్క ముక్క వద్దన్నా. భవిష్యత్తుకు పునాది (Foundation) వేద్దాం అన్నా. పార్టీల (Political Parties) పేరుతో కొట్లాటలు మానన్నా. పార్టీలు పెట్టిన అన్నలందరూ ఒకటే అన్న! ఓటును చులకనగా చూడకన్నా. నీ ఓటు కోసం జరిగిన యుద్ధం (War) మరువకన్నా. ఓటంటే సిరా (Ink) చుక్క కాదన్నా. ఓటంటే మన భవిష్యత్తుకు దిక్చూచన్న(Compass)!
- శ్రావణ్ కుమార్
