Monday, October 27, 2025
ePaper
Homeహైదరాబాద్‌25 మీటర్ల XVIసౌత్ జోన్ జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్

25 మీటర్ల XVIసౌత్ జోన్ జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్

25 మీటర్ల XVI సౌత్ జోన్ జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీలకు కిక్కర మణి శంకర్ యాదవ్

గచ్చిబౌలి షూటింగ్ రేంజ్ లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (Telangana) వారు నిర్వహించిన XI వ రాష్ట్రీయ షూటింగ్ క్రీడలలో 25 మీటర్ల పిస్తోలు విభాగం లో.. అర్హత సాధించిన.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం JNNURM కాలనీ కి చెందిన కిక్కర మణి శంకర్ యాదవ్.. జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ కు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ… ఈ నెల 13 తేదీన కేరళ లోని తిరువనంతపురం లో వట్టివొరకోవ్.. షూటింగ్ రేంజ్ లో జరుగుతున్న క్రీడలకు హాజరౌడం జరుగుతుంది.

మణి శంకర్ ఈ క్రీడల్లో రాణించి… తెలంగాణ రాష్ట్రం కొరకు పతకం సాధించాలని… క్రీడా ప్రముఖులు.. శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News