రేవంత్ అన్న జర టైం తీసుకో..
ఆ ముగ్గురు మంత్రులు మన మాట వినట్లేదా..?
ఆ ముగ్గురినీ పిలిచి ముచ్చట్లు పెట్టుకొని చాయ్ తాగొచ్చు కదా..!
ఒకరు బహిరంగ మీటింగ్‌లో వీడియో రిలీజ్ చేస్తే..
మరొకరు మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు..
మరొకరు ముసి ముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోయారు..
రేవంత్ అన్న.. జర ముగ్గురిని పిలిచి ముచ్చటించరాదే..
అసలే మన ముందు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా..
రేవంత్ అన్న జర పట్టించుకోవే లేకపోతే..
మన కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వస్తదే..
-జర్నలిస్ట్ బి.రాములు