Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణబీసీ కులవృత్తుల వస్తువుల ప్రదర్శనశాల ప్రారంభం

బీసీ కులవృత్తుల వస్తువుల ప్రదర్శనశాల ప్రారంభం

తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద హెచ్ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బీసీ కులవృత్తుల వస్తువుల ప్రదర్శనశాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క.. సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ప్రారంభించారు.

చేతివృత్తులు-వాటి ఉపయోగాలు, మట్టి కుండలు, కప్స్, బాటిల్స్, మేదర బుట్టలు, చేనేత వస్త్రాలు, పూసల వస్తువులు, రాగి పాత్రలు, ఇనప గొడ్డళ్లు, కత్తులు తదితర స్టాల్స్‌ను పరిశీలించారు. ఆయా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News