Monday, October 27, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్జీవితానికి అర్థం.. పరమార్థం.. ఇదే

జీవితానికి అర్థం.. పరమార్థం.. ఇదే

నవ మాసాలు మోసి, కని, పెంచి, పెద్ద చేసి పిల్లల రేపటి బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులు.. ఏదో సందర్భంలో.. పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నప్పుడు.. వారిని కాస్త కోపగించుకుంటారు. ఆమాత్రం చిన్నపాటి విషయానికే.. నొచ్చుకొని పిల్లలు మనస్థాపానికి గురైతే ఎలా?. అంతా.. ఏదో అయిపోయినట్లు.. పిల్లలు మనస్పర్ధంతో దారుణాలకు ఒడిగట్టడం ఎంత వరకు న్యాయం? ఎవరు చెప్పినా.. మన మంచి కోసమే అనే విషయాన్ని గ్రహించి.. పెద్దవారి ఆవేదనను అర్థంచేసుకొని వారిచ్చే సూచనలు పాటిస్తూ భవిష్యత్తులో గొప్ప స్థానానికి ఎదిగి పిల్లలు ఆదర్శంగా జీవించాలి. అప్పుడు మాత్రమే మన జీవితానికి అర్థం.. పరమార్థం ఉంటుంది.

  • బొల్లెద్దు వెంకటరత్నం
RELATED ARTICLES
- Advertisment -

Latest News